Thursday, July 26, 2012

విజయమ్మ పార్టికి ప్రచారం చేస్తుందా? మతానికా?



మత ప్రచారాలు కొత్త పుంతలు తోక్కుతున్నాయి...బడి,గుడి అనిలేదు..పల్లే పట్నం అన్న పట్టింపులేదు ఆకరికి
రాజకీయల్లో సైతం మెమున్నామంటూ వెకిలి వెశాలు వెస్తున్నాయి.మొన్నిమద్య ఓ నయా నాయకురాలి చెతిలో
బైబిల్ దర్శనమిచ్చి మరోసారి చర్చ్ మతాల చర్చకు దారితిసింది. ఆమె క్రిస్టియనే కావచ్చు అది ఆమె వ్యక్తిగతం కాని

హజరై ప్రసంగించింది మాత్రం పబ్లిక్ మిటింగ్ మత విశ్వాసానికి గుర్తుగా నిలిచే బైబిల్ ను చేతబట్టుకుని విజయ

ఎందుకు టూర్ చేస్తున్నారు? అంతేకాక, మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు చేతితో పట్టుకుంటున్నారన్నదే ప్రధాన చర్చ.
అక్కడికి వచ్చినవారికి టివిల్లో చుస్తున్నవారికి ఇ చర్య ద్వారా YSవిజయ ఎం సందేశం ఇస్తున్నారు.దేనికి ప్రచారం

చెస్తున్నారు పార్టికా మతానికా లేదా రాజకీయ ముసుగులో మత మార్పిడికా
సెక్యులర్ వ్యవస్థలో నేతలు ఆయా మతాల ప్రార్ధన మందిరాలకు వెళ్లవచ్చు.కాని ఒకే మతానికి చెందిన గ్రంధాన్ని పట్టుకుని తిరిగితే వ్యతిరేక సంకేతాలు ఇస్తుంది . విజయ తన బైబిల్ రహస్యం గురించి ఎం సమాదానం చెప్తారు..





5 comments:

  1. ఒకప్పుడు బొట్టు కూడా పెట్టుకునేది కాదు,
    ఇప్పుడేమో జనాల్ని వెర్రి వాళ్ళు ని చేయడానికి అటు బొట్టు పెట్టుకుంది, అదే సమయం లో చేతిలో బైబిల్ పట్టుకుని ఇటు కిరస్తానీ వాళ్ళని సంతృప్తి పరుస్తుంది. జనాలు వెర్రి వాళ్లయితే మనమేం చేస్తాం.

    ReplyDelete
  2. please remove word verification.

    ReplyDelete
  3. పబ్లిక్‌గా బైబిల్ చేత పట్టుకోవడం రాజకీయ నాయకులకైనా తప్పనిపించలేదు. కాని అసలు వీళ్ళకు ఏమతం మీదైనా విశ్వాసం వుంటుందా అన్నది పాయింట్.

    చంద్రబాబు, కెసిఆర్ రూమీ టోపేలు పెట్టుకుని హలీమ్ తినే రంజాన్ రానే వచ్చింది, పేపర్లలో వాళ్ళ కమనీయ పుటువాలకోసం రోజూ ఈనాడులో వెతికింగ్ :))

    ReplyDelete
  4. బురకా ఒక్కటే తక్కువ, ముస్లింలు అలిగి ఓట్లేయరేమో :D

    ReplyDelete
  5. God has no religion!Bible has no religion! Bible is God’s Word.Religion has divided man but God’s love is same for everyoine.Jesus died for every one to give salvation.I think there is no wrong in taking Bible by Mrs.Y.S.Vijayamma because it gives her great faith and confidence.She wants to read the Bible wherever she goes.Whenever she gets free time.

    ReplyDelete