రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
రాష్ట్రాల వారిగా ఓట్లు:
ఏపీ ఎమ్మెల్యేల ఓట్లలో ప్రణబ్‌కు 182, సంగ్మాకు 3, చెల్లని ఓట్లు 5 అరుణాచల్ ప్రదేశ్ ఓట్లలో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, చెల్లని ఓట్లు 3 అసోం ఓట్లలో ప్రణబ్‌కు 110, సంగ్మా 13, చెల్లని ఓట్లు 2 బీహార్ ఓట్లలో ప్రణబ్‌కు 146, సంగ్మా 90 జార్ఖండ్‌లో ప్రణబ్-60, సంగ్మా-20 ఓట్లు జమ్మూకాశ్మీర్‌లో ప్రణబ్-68, సంగ్మా-15 ఓట్లు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రణబ్-23, సంగ్మా-44 ఓట్లు హర్యానాలో ప్రణబ్-53, సంగ్మా-29 ఓట్లు ఛత్తీస్‌గఢ్ ఓట్లలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, చెల్లని ఓట్లు 1
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్‌లో సంగ్మాకు ఆధిక్యం లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ నమోదైంది.
కర్ణాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103 మధ్యప్రదేశ్‌లో ప్రణబ్-73, సంగ్మా-156 ఓట్లు గోవా ఓట్లలో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, చెల్లని ఓట్లు 1 గుజరాత్‌లో ప్రణబ్-59, సంగ్మా-123 ఓట్లు
No comments:
Post a Comment