ఆపరెషన్ ఆకర్ష్ తో ఆగంటిడిపి MLAల్లో అభధ్రతాబావం ఎక్కువవుతుందా ? మొన్నటి బై ఎలక్షన్ ఫలితాలతో బెంబేలేత్తిన తెలుగు తమ్ముల్ల భవిష్యత్ కార్యచరణ ఎంటి? రిసేంట్ గా నాని జగన్ పార్టిలోకి జంప్ కావడంతో ఈ ప్రశ్నలు మరోసారి రాజకియ వర్గాల్లో తలెత్తుతున్నాయ ఇప్పుడున్న పరిస్థితిలో టిడిపికి విజయావకాశాలు లేవని తమ్ముల్లు బలంగా నమ్ముతున్నారు. .దానికి తెలంగాణ లోల్లితోపాటు మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా వారి నిర్ణయానికి దోహదపడి ఉండవచ్చు. అటు ఆంద్రాగాని తెలంగాణలో గాని బాబు ధళం పుర్తి వ్యతిరేఖపవణాలను ఎదుర్కుంటుంది.మరోసారి టిడిపి తరపున MLA గా గెలవడం అసాద్యం అని ఆఫ్ ద రికార్డ్ గా రెవంత్ రేడ్డిలాంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.మొన్నటి వరకుTRS కోనసాగించిన ఆపరెషన్ ఆకర్ష్ పధకంలో గులాబి ధళంలో చెరి భవిష్యత్ పై ఆశలు నిలుపుకోవాలని బావించిన దేశం నేతల్లో కోందరు విజయవంతంగా గులాబి కండువా కప్పుకున్నప్పటికి ఇంకా చాలా మంది TDP నేతలు డైలమాలోనే మిగిలిపోయారు అయితే తెలంగాణలో ఆకర్ష్ పధకానికి కోంత బ్రేక్ పడ్డప్పటికి జగన్మోహన ప్రభంజనంలో ఆకర్ష్ సిమాంద్రలో కోనసాగుతుంది నల్లపురేడ్డి తో మొదలై నానిదాకా వచ్చింది ఇది ఇంకా ఎంతదురం పోతుందో ....జగన్ తో ఇప్పుడూ..ఎప్పూడూ బాబుకే నష్టమని విష్లేశకులు తేల్చేస్తున్నారు. ప్రభుత్వ పాలన తో విసిగివేసారిన ప్రజలకు ప్రత్యామ్నాయంకోసం చుసినప్పుడు ప్రతిపక్షం కనిపిస్తుంది అయితే చంద్రబాబు ఉండాల్సిన ఆ అపోజిషన్ సీట్ లో ఇప్పుడు జగన్ కనిపిస్తున్నారు ......
Monday, July 9, 2012
Jagan ఆపరెషన్ ఆకర్ష్ తో Babu ఆగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment