గద్దరన్న మరో నిర్ణయం
ఏన్నో యెండ్లుగా తన పాటతో ప్రజల్ని ముఖ్యంగా యువకులను ఉద్యమదిశగా నడిపిన ప్రజాయుద్దనౌక గద్దరన్నమరో పెద్ద సమస్యనుంచి తప్పించుకునె ప్రయత్నం విజయవంతంగా చెశాడా.
ఉద్యమాల ద్వారనే తెలంగాణ సాద్యం అనే గద్దరన్న అసలు పార్టి పెట్టకుండా ఉంటె బగుండేదేమో.........
తెలంగాణ కె పరిమితం కాదు దెశవ్యాప్త సాంస్కృతిక ఉద్యమాలు చెస్తానన్న గద్దరన్న
కూట్లె రాయి తియనోడు యేట్లె రాయి తీస్తడా ... ఇవి ఇప్పుడు గద్దరన్న ఏదుర్కుంటున్న విమర్శలు.........కాని
http://www.tehelka.com/story_main49.asp?filename=Ws090411CrazyCrusaders.asp
No comments:
Post a Comment