Tuesday, June 26, 2012


చంద్రబాబుకు ఫ్లైఓవర్లపై ప్రేమ తగ్గనట్టుంది ..ఓ పక్క రైతులు విత్తనాలకోసం పాట్లుపడపడుతుంటే విజయవాడలో పోటాపోటి ర్యాలిల తో , జిమ్మిక్కులు ప్లే చేస్తున్నాడు... .. ఇన్నిసార్లు ఏదురుదేబ్బలుతిన్నా చంద్రబాబు రైతుల కోనంలో ఆలోచించకుండా చిన్న చిన్న వాటికోసం ధర్నాలు చెయడం బాబు స్థాయిని తగ్గించుకోవడమే.తోమ్మిదిసంవత్సరాలు సి.ఎంమ్ గా చేసిన బాబు ఒ ఫ్లైఓవర్ కోసం ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఎముంది రాష్ట్రం లో మరేం సమస్యలు లెనట్టు.....

No comments:

Post a Comment